Monday, May 6, 2024

ఏపీ EAPCET(గతంలో ఎంసెట్) పూర్తి షెడ్యూల్

EAPCET షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం నాడు ప్రకటించారు.

✤ ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల
✤ జూన్ 26 నుంచి జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
✤ రూ.500ఫైన్‌తో జూలై 26-ఆగస్టు 5 వరకు దరఖాస్తులు
✤ రూ.1000ఫైన్‌తో ఆగస్టు 6-10 వరకు దరఖాస్తులు చేయవచ్చు
✤ రూ.5వేల ఫైన్‌తో ఆగస్టు 11-15 వరకు దరఖాస్తుల స్వీకరణ
✤ రూ.10వేల ఫైన్‌తో ఆగస్టు 16-18 వరకు దరఖాస్తుల స్వీకరణ
✤ ఆగస్టు 19-25 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement