Monday, April 29, 2024

Bellamkonda Srinivas: శ్రీవారి సేవలో టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్  హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఉదయం విఐపి దర్శనంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement