Saturday, May 4, 2024

దేశవ్యాప్తంగా 7 పీఎం మిత్రా పార్కులు.. దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపారెల్ పార్క్స్ (PM MITRA) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 4,445 కోట్లతో ఏడేళ్లలో 2027-28 నాటికి పూర్తిచేయాలని భావిస్తోందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఈ పార్కుల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కేంద్రం కోరిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచించామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement