Tuesday, May 14, 2024

ఇండియా కరోనా అప్డేట్@60,753 కొత్త కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24గంట‌ల్లో మొత్తం 60,753కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.అలాగే చికిత్స పొందుతూ మ‌రో 1647మంది కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా 97,743మంది కోలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546 కి చేరింది. అలాగే 2,86,78,390 మంది ఇప్పటివరకు కొలుకున్నారు. మరోవైపు దేశంలో కరోనా కారణంగా 3,85,137 మంది మృతిచెందారు. ప్రస్తుతం 7,60,019 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement