Sunday, May 5, 2024

HYD: 11మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

11 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటీపీ ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఓ మహిళ నుంచి లక్ష రూపాయలను కేటుగాళ్లు కొట్టేశారు. నోయిడాలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడాలో ఈ ముఠా కాల్ సెంటర్ నడుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement