Wednesday, April 24, 2024

హ్యాక్ అయిన స‌మంత ఇన్ స్టా గ్రామ్-స్టేట‌స్ గా కేటీఆర్ ఫొటో

స్టార్ హీరోయిన్ స‌మంత ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయింద‌ట‌. కాగా మంత్రి కేటీఆర్‌ ఫోటోను తన ఇన్‌ స్టా స్టేటస్‌ గా సమంత పెట్టుకున్నట్లు ఓ పోస్టర్‌ వైరల్‌ గా మారింది. ఈ పోస్టర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది. దీంతో.. సమంత ఇన్‌ స్టా గ్రామ్‌ హ్యాక్‌ అయినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా సమంత ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. అటు కేటీఆర్‌ కు, సమంతకు మధ్య ఏవో ఉన్నట్లు కాంగ్రెస్ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement