Friday, May 3, 2024

హైదరాబాద్ : బీజేపీ కార్పొరేటర్ల భేటీ – రేపటి మేయర్ ఎన్నికల వ్యూహంపై చర్చ

 పార్టీ రాష్ట్ర  కార్యాలయంలో గ్రేటర్‌ బీజేపీ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. రేపు జరగనున్న గ్రేటర్ మేయర్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించారు.   మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలకు పోటీ చేయాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించిన సంగతి విదితమే.  అధికారుల సమక్షంలో జరిగిన అల్‌ పార్టీ విూటింగ్‌ అంశాలను కార్పొరేటర్లకు ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు వివరించారు. రేపు  ఉదయం భాగ్యలకిë అమ్మవారిని దర్శించుకుని కౌన్సిల్‌ విూటింగ్‌కి బీజేపీ కార్పొరేటర్లు హాజరు కానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement