Sunday, May 5, 2024

ఇండస్ట్రీకి చిరంజీవి అనే కొత్త అబ్బాయి వచ్చాడటా..వైరల్‌ అవుతున్న పోస్ట్‌

మెగాస్టార్‌ చిరంజీవీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారిని తన ఫర్మమెన్స్‌ తో చిరు ఎప్పుడు సక్సెస్‌ అవుతూనే ఉన్నాడు. అయితే ఆరుపదుల వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండటం, డ్యాన్స్‌ లు ఫైట్లు ఇరగదీయండం మామూలు విషయం కాదు. కాని మన చిరంజీవి మెగాస్టర్‌ కదా అందుకే ఇప్పటికి ఎంటర్‌ టైన్‌ చేస్తున్నాడు. కాని దాని వెనక ఎంతటి కష్టం , ఫ్యాషన్‌ ఉందో చాలా మందికి తెలుసు కాని…ప్రత్యక్షంగా మెగాస్టార్‌ ను పరిశీలించన ఓ యువ దర్శకుడు చిరంజీవి వర్కింగ్‌ స్టయిల్‌ ను వర్ణిస్తూ ఓ ఫోస్టు పెట్టాడు. చిరంజీవి అని ఇండస్ట్రీకి ఓ కొత్తబ్బాయొచ్చాడంట అని ప్రారంభిచాడు దర్శకుడు రాజ్‌ మాదిరాజు. చిరంజీవి గురించి పెట్టిన ఈ ఫోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement