Thursday, May 2, 2024

వైభవంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు..

వైభవంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు..

హైదరాబాద్ లో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు జరుగుతున్నాయి .. శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం సేవలకు అపూర్వ స్పందన లభిస్తుంది.. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు.. ఈ సందర్భంగా అర్చకులు వేంకటేశ్వర స్వామికి ప్రతేక పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement