Thursday, May 16, 2024

నేటి రాశిఫలాలు(19-06-2023)

మేషం: పనుల్లో జాప్యం. ఆర్థికలావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలొ కొన్నిచికాకులు.

వృషభం: పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూల పరిస్థితులు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తివృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: ఆర్థికపరిస్థితి మందగిస్తుంది. శ్రమపెరుగుతుంది. పనుల్లోఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకుపరుస్తాయి.

- Advertisement -

కన్య: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయదర్శనాలు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: వ్యవహారాలలోవిజయం. శుభవార్తలువింటారు. ఆకస్మికధనలాభం. ప్రముఖులతోపరిచయాలు. కాంట్రాక్టులుదక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: కుటు-ంబంలోకొద్దిపాటిచికాకులు. ప్రయాణాలలోఅవాంతరాలు. కొత్తరుణయత్నాలు. ఆలయదర్శనాలు. మిత్రులతోవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరిన్నిచికాకులు.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మకరం: ప్రయాణాలలోఅవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటిమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ మాటేచెల్లుతుంది.

మీనం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్తవ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేషగౌరవం. వాహనయోగం. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement