Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం (10-4-2022)

ఆదివారం (10-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రాత్రి 12.00
నక్షత్రం : పుష్యమి రా.తె 4.03
వర్జ్యం : ఉదయం 10.32 నుంచి 12.17
దుర్ముహూర్తం : సాయంత్రం 4.28 నుంచి 5.16
అమృతకాలం : రాత్రి 9.02 నుంచి 10.47 తి.రా.తె 4.10 నుంచి 5.53
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement