Sunday, May 5, 2024

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవం (SCHEDULE)

7-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల :
ఇష్టిశాల : అకాలవృష్టి నివారణకై సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి, వ్యక్తిత్వ వికాసానికై ఆత్మోజ్జీవనకై
ప్రవచనమండపము : శ్రీకృష్ణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు

7-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు

8-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల :
ఇష్టిశాల : దుష్ట గ్రహబాధానివారణకై – శ్రీనారసింహేష్టి, జ్ఞానాజ్ఞాన కృతసర్వవిధపాప నివారణకై-శ్రీమన్నారాయణష్టి
ప్రవచనమండపము : శ్రీనారసింహ అష్టోత్తర శతనామపూజ, సామూహిక ఆదిత్యహృదయ పారాయణ ధర్మాచార్య సదస్సు

8-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు

9-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల :
ఇష్టిశాల : ఐశ్వర్య ప్రాప్తికై – శ్రీలక్ష్మీనారాయణష్టి, సత్‌సంతానమునకై – వైనతేయేష్టి
ప్రవచనమండపము :శ్రీహయగ్రీవ అష్టోత్తరశతనామపూజ, ధర్మాచార్య సదస్సు

- Advertisement -

9-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు

10-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల :
ఇష్టిశాల : అకాలవృష్టినివారణకై సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి, దుష్టగ్రదహబాధానివారణకై – శ్రీనారసింహేష్టి
ప్రవచనమండపము : శ్రీరామానుజ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనములు

10-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు

11-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల : సామూహిక ఉపనయనములు
ఇష్టిశాల : విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి వ్యక్తిత్వ వికాసానికై ఆత్మోజ్జీవనకై
ప్రవచనమండపము : ప్రవచనములు

11-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు

12-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల :
ఇష్టిశాల : భారతదేశ రాష్ట్రపతి శ్రీ రాంనాథ్‌ కోవింద్‌ గారిచే బంగారపు రామానుజ విగ్రహ ఆవిష్కరణ, తీవ్ర వ్యాధుల నివారణకై – పరమేష్టి, పితృదేవతా తృప్తి ద్వారా విఘ్న నివారణకై – వైభవేష్టి
ప్రవచనమండపము :

12-ఫిబ్రవరి-2022
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు

13-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల : సువర్ణ పుష్పార్చన
ఇష్టిశాల : విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి, జ్ఞానాజ్ఞాన కృతసర్వ విధపాప నివారణకై – శ్రీమన్నారాయణష్టి
ప్రవచనమండపము :

13-ఫిబ్రవరి-2022
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు

14-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల : మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ప్రథమారాధన, ప్రథమ దర్శనము
ఇష్టిశాల : మహాపూర్ణాహుతి
ప్రవచనమండపము :

14-ఫిబ్రవరి-2022
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : అష్టోత్తర శతదివ్యదేశ శ్రీమూర్తుల ప్రథమ కళ్యాణ మహోత్సవము

Advertisement

తాజా వార్తలు

Advertisement