Thursday, May 16, 2024

నేటి రాశిఫ‌లాలు(30-06-2022)

మేషం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో మనస్పర్థలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: సన్నిహితులు, సోదరులతో సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

సింహం: రాబడి కనిపించదు. ఆస్తులు వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో
గందరగొళం.

- Advertisement -

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. బంధువుల నుంచి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

వృశ్చికం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. నిర్ణయాలలో జాప్యం.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

మకరం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. రాబడికి లోటు- ఉండదు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యొగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిడులు పెరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement