Thursday, May 2, 2024

నేటి కాలచక్రం (21-12-2021)

మంగళవారం (21-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : విదియ మధ్యాహ్నం 12.27
నక్షత్రం : పునర్వసు రాత్రి 8.46
వర్జ్యం : ఉదయం 7.37 నుంచి 9.22 తి.రా.తె 5.24ల
దుర్ముహూర్తం : ఉదయం 9.06 నుంచి 9.54 తి.రా.11.30 నుంచి 12.08
అమృతకాలం : సాయంత్రం 6.08 నుంచి 7.53
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement