Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం (27-11-2021)

శనివారం (27-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : అష్టమి రాత్రి 12.13
నక్షత్రం : మఖ సాయంత్రం 5.09
వర్జ్యం : రాత్రి 1.15 నుంచి 2.52
దుర్ముహూర్తం : ఉదయం 6.29 నుంచి 8.05
అమృతకాలం : మధ్యాహ్నం 2.39 నుంచి 4.18
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం : 5.40

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement