Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

శనివారం (14-10-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : అమావాస్య రాత్రి 10.01
నక్షత్రం : హస్త సాయంత్రం 4.14
వర్జ్యం : రాత్రి 12.45 నుండి 2.29
దుర్ముహూర్తం : ఉదయం 6.11 నుండి 7.47
అమృతకాలం : ఉదయం 9.42 నుండి 11.26
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement