Thursday, May 16, 2024

నేటి కాలచక్రం


గురువారం (31-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : నిజ శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : పూర్ణిమ ఉదయం 7.38
త.బహుళ పాడ్యమి రా.తె 5.12
నక్షత్రం : శతభిషం రాత్రి 7.58
వర్జ్యం : రా.తె 1.56 నుండి 3.25
దుర్ముహూర్తం : ఉదయం 10.02 నుండి 10.50
తి.మ 2.50 నుండి 3.38
అమృతకాలం : మధ్యాహ్నం 1.16 నుండి 2.45
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement