Wednesday, May 8, 2024

నేటి కాలచక్రం


సోమవారం (31-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్థశి రా.తె 2.56
నక్షత్రం : పూ.షా.సాయంత్రం 6.21
శే.వర్జ్యం : ఉదయం 5.12 తి.రా.తె 1.52 నుండి 3.22
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.19 నుండి 1.07
తి.మ 2.43 నుండి 3.31
అమృతకాలం : మధ్యాహ్నం 1.47 నుండి 3.18
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement