Monday, May 6, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (23-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రాత్రి 11.12
నక్షత్రం : ఆరుద్ర ఉదయం 11.31
వర్జ్యం : రాత్రి 12.37 నుండి 02.21
దుర్ముహూర్తం : ఉదయం 8.07 నుండి 8.55
తి.రా 10.31 నుండి 10.31నుండి 11.19
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement