Wednesday, May 8, 2024

నేటి కాలచక్రం

గురువారం (20-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ ఉదయం 7.04
నక్షత్రం : ఆశ్రేష ఉదయం 7.54
వర్జ్యం : రాత్రి 8.57 నుంచి 10.07
దుర్ముహూర్తం : ఉదయం 10.49 నుంచి 11.37 తి.మ 3.37 నుంచి 4.25
అమృతకాలం : ఉదయం 7.53 తి.రా.తె 6.29ల
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement