Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

బుధవారం (29-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసము, బహుళపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య ఉదయం 6.29
నక్షత్రం : ఆరుద్ర రాత్రి 8.58
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 11.22 నుంచి 12.10
అమృతకాలం : ఉదయం 9.52 నుంచి 11.38
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement