Sunday, May 12, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : దైవ తీర్థము (ఆడియోతో…)

భారతంలోని పంచతీర్థములలోని దైవతీర్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….

దేవార్చా బలిహరణం ప్రవిక్ష పణమేవచ
ఏతాని దేవ తీర్థేన కుర్యాత్‌ కురు కులోద్వహ

దేవార్చన, బలిహరణము(దేవతలకు ఇచ్చే ఆహారము), ప్రోక్షణము వీటిని దైవ తీర్థముతో అనగా చిటి కిన వేలు అగ్రభాగముతో చేయవలయును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement