Saturday, November 2, 2024

ధర్మం – మర్మం : హరిహరాదులకు ఇష్టమైన కార్తికమాసము (ఆడియోతో…)

హరిహరాదులకు ఇష్టమైన కార్తికమాసము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

‘జ్ఞానంత్‌ శంకరాధిచ్ఛేత్‌’ అని భాగవత వాక్యం. జ్ఞానం శంకరుని వల్ల పొందాలి. అగ్ని జ్ఞానానికి ప్రతీక. ‘ జ్ఞాన దీపేన భాస్వతా’ అని గీతాచార్యుని వాక్యం. కావున

జ్ఞానాన్ని పొందటం శంకరుని వలన, ఆ పొందిన జ్ఞానాన్ని స్థిరముగా నిలుపుకొని ఆచరించగల మనస్సును ప్రసాదించేది శ్రీమన్నారాయునుడు. ‘ మనోదాతా మహావిష్ణువు’

అని స్కాంద పురాణ వాక్యం.అంటే బుద్ధి శంకరుడు, మనస్సు విష్ణువు. మనకి ఆ రెండు కావాలి కావున ఇద్దరిని ఆరాధిస్తాం. అందుకే శివకేశవ స్వరూపం కార్తికం.

- Advertisement -

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement