Friday, May 17, 2024

Big Shock :బీజేపీకి బిగ్​షాక్​.. రాములమ్మ పార్టీకి బై..బై

బీజేపీకి మాజీ ఎంపీ, సీనియర్‌ నేత విజయశాంతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. రేపు రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement