Monday, April 29, 2024

MDK : కాంగ్రెస్‌కు గాలి రాజీనామా… కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లోకి..

కాంగ్రెస్‌ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌ రాజీనామా చేశారు. మంత్రి హ‌రీష్‌రావు గాలి అనిల్‌కుమార్ నివాసంలో ఆయ‌న‌ను క‌లుసుకొని పార్టీలోకి ఆహ్వానించారు. దానికి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేర‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement