Monday, April 29, 2024

Revanth Reddy: ఇవాళ మేడ్చల్​లో రేవంత్​రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇవాళ‌ మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జవహర్ నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జవహర్ నగర్, మధ్యాహ్నం 12 గంటలకు మేడ్చల్ కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement