Sunday, May 5, 2024

మేడారానికి పోటెత్తిన భక్తులు

తాడ్వాయి ( మేడారం), ప్రభన్యూస్‌: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాదిగా తరిలి వచ్చి తల్లులను దర్శించుకున్నారు.సంక్రాంతి పండుగ సెలవులు దేశంలో రాష్ట్రంలో కోవిడ్‌, ఓమిక్రాన్‌ వెరియంట్‌ విజ్రుంబిస్తుం డటంతో ముంద స్తుగానే భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు వివిధ ప్రాంతాలైన హైదరాబాద్‌ నల్గొండ,కరింనగర్‌, ఖమ్మం, అదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ రంగారెడ్డి, నుంచి కాకుండా, ఛత్తీస్గఢ్‌ జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భక్తులు తరలివచ్చారు. ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్య స్థానాలు ఆచరించి గద్దేలవద్దకు చెరుకుని పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వ ఎత్తు బెల్లం కొబ్బరికాయలు సమర్పించి మొ క్కులు తీర్చుకున్నారు.అనంతరం జాత ర పరి సర ప్రాంతాలైన మ్యుజీయం, సా రలమ్మ గుడి,చిలుకలగుట్ట ప్రాంతంలో కలీయ తిరిగారు, కుటు-ంబం సమేతంగా వచ్చిన భక్తులు కోళ్లను మేకలను గొర్రెల ను తల్లు లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.వంటలు చెసుకుని తిని తిరిగి వెళ్లారు.ఈ సందర్బ éంగా పోలీసులు, ఎలాంటి ఇబ్బందులూ తలేత్తకుండా బందోబస్తు ఏర్పాటు- చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement