Sunday, May 19, 2024

నేటి రాశి ప్రభ (7-9-2021)

మేషం
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిస్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం
పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం
పనుల్లోజాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్య సబస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

సింహం
పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగాసాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం.

- Advertisement -

కన్య
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చిక్కులు.

తుల
వ్యవహారాలలో ఇబ్బందులు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు. వాహనయోగం. ఆశయాలు సాధిస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు.

ధనుస్సు
ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు మందగిస్తాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆరోగ్యభంగం.

మకరం
కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం
మిత్రులతో కలహాలు ఆర్థిక ఇబ్బందులు. శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు. దైవ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలబ్ది ð. ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement