Sunday, May 19, 2024

నేటి రాశి ప్రభ (31-7-2021)

మేషం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృషభం:
కొన్ని పనులు వాయిదా. మిత్రులతో అకారణ వైరం. కుటు-ంబసమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం:
బంధువిరోధాలు. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

కర్కాటకం:
దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం:
కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

- Advertisement -

కన్య:
కుటు-ంబసమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.

తుల:
పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

వృశ్చికం:
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుకుంటాయి.

ధనుస్సు:
ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.

మకరం:
వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటు-ంది.

కుంభం:
కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటు-ంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం:
ఉద్యోగయత్నాలు సానుకూలం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement