Saturday, April 27, 2024

నేటి రాశి ప్రభ (3-9-2021)

మేషం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వేడుకల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. భూయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధన వ్యయం. కుటుంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు. అనారోగ్య సూచనలు.

మిథునం
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి.

కర్కాటకం
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న నాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.

సింహం
కుటుంబ సభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఒకన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు.

- Advertisement -

కన్య
కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల
వ్యయప్రయాసలు. ధన వ్యయం. కొన్ని పనుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి..

వృశ్చిక
కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూ వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

ధనుస్సు
ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. మిత్రుల కలయిక. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మకరం
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.

కుంభం
బంధువలతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు.

మీనం
అందరిలోనూ గౌరవం. విలుఏవైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులుఏ అధిగమిస్తారు. దైవ దర్శనాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement