Saturday, April 27, 2024

నేటి రాశి ప్రభ (18-9-2021)

మేషం:
కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా టాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

వృషభం:
పనుల్లో అవాంతరాలు, రాబడికి మించిన ఖర్చులు, బంధువులతో తగాదాలు, ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు, దూరప్రయాణాలు.

మిధునం:
ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవ దర్శనాలు, వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు.

కర్కాటకం:
ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి, వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగయోగం,

సింహం:
రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు, వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు.

- Advertisement -

కన్య
నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక, విందువినోదాలు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల

దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు, అనారోగ్యం. కుటు-ంబ సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు, బంధువుల నుంచి ఒత్తిడులు.

వృశ్చికం:
ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. కీలక నిర్ణయాలు.

ధనుస్సు : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి లాభ సూచనలు.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు, ఆరోగ్యసమస్యలు.

కుంభం: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం, ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు, శ్రమాధిక్యం. దైవదర్శనాలు.

మీనం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement