Monday, May 6, 2024

నేటి రాశి ప్రభ (11-10-2021)

మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సందేశం. నిర్ణయాలు మార్చు కుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

వృషభం: సన్నిహితులతో కొంత సఖ్యత. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: నూతన ఉద్యోగయత్నాలు. పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలబ్ది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ- పరీక్షల్లో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవ దర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

- Advertisement -

కన్య: రుణ యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో చర్చలు. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోపురోభివృద్ధి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటు-ంది. బంధువుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచిక్కులు తొలగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. దూర ప్రయాణాలు. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం కొంత తొలగుతుంది.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులుతొలగుతాయి.

మీనం: సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనప్రాప్తి. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూల స్థితి.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement