Wednesday, May 15, 2024

నేటి కాలచక్రం (6-6-2021)

నేటి కాలచక్రం
ఆదివారం (6-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి ఉదయం 7.24
నక్షత్రం : అశ్విని రా.తె 3.15
వర్జ్యం : రాత్రి 10.53 నుంచి 12.37
దుర్ముహూర్తం : సాయత్రం 4.05 నుంచి 4.53
అమృత కాలం : రాత్రి 7.23 నుంచి 9.07
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement