Sunday, May 19, 2024

నేటి కాలచక్రం (22-8-2021)

ఆదివారం (22-8-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : పూర్ణిమ సాయంత్రం 4.53
నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 8.09
వర్జ్యం : రా.తె 3.21 నుంచి 4.57
దుర్ముహూర్తం : సాయంత్రం 4.24 నుంచి 5.12
అమృత కాలం : ఉదయం 9.55 నుంచి 11.29
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement