Wednesday, May 1, 2024

ఆధ్యాత్మిక ఆరోగ్యము (ఆడియోతో…)

చక్కని ఆధ్యాత్మిక ఆరోగ్యము అంటే ఆత్మకున్న రోగాలన్నింటి నుండి విముక్తి కావడము. నకారాత్మకత అంశమాత్రం కూడా మిగలకూడదు. అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఉండాలి. ముఖము సంతోషముతో మెరుస్తూ ఉండాలి.

మంచి ఆధ్యాత్మిక జన్మ నుండి మంచి ఆధ్యాత్మిక ఆరోగ్యము కలుగుతుంది. నీ అవినాశి తండ్రి అయిన భగవంతుడి స్మృతి ద్వారా నీలోని స్వయానికి నువ్వు అనగా పవిత్ర వ్యక్తిత్వము జన్మించాలి.

నేను నా జీవితాన్ని భగవంతుడితో గడుపుతున్నాను. నేను భగవంతుడితో మాట్లాడుతున్నాను. నేను భగవంతుడి నుండి నేర్చుకుంటున్నాను.

ఆంతరిక సంతోషము అన్నింటిక్నా సర్వోన్నత ఔషధం. నీ హృదయంలో ఏమి పెట్టుకున్నావు అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంది.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement