Wednesday, May 8, 2024

అన్నమయ్య సంకార్తనలు

జంగాటి

వేడుకొందామా వేంకటగిరి వేకంటేశ్వరుని || వేడుకొందామా ||

ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు
తోమని పళ్యాలవాడే మరితదూరుడే || వేడుకొందామా ||

వడ్డికాసులవాడే వనజనాభుడే పుట్టు
గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే || వేడుకొందామా ||

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు
అలమేల్మంగాశ్రీవేంకటాద్రి నాధుడే || వేడుకొందామా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement