Wednesday, May 8, 2024

యశ్ లక్కీ స్టార్…తెలుగులో

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రాక్ స్టార్ యష్. అయితే ఆ క్రేజ్ తోనే కన్నడ లో నటించిన లక్కీ సినిమా తెలుగులో లక్కీ స్టార్ గా డబ్బింగ్ చేయబోతున్నారు. ప్రముఖ నటి రాధికా కుమారస్వామి ఈ సినిమాను నిర్మించారు.

సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్ సరసన రమ్య హీరోయిన్ గా నటించింది. లవ్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement