Tuesday, October 8, 2024

విశ్వక్‌ సేన్‌ యాంకర్‌ గా గేమ్‌ షో

హీరో విశ్వక్‌సేన్‌ బుల్లితెరపై కనువిందు చేయనున్నాడు. గేమ్‌ షోకు హోస్త్‌గా విశ్వక్‌ సేన్‌ కనిపించనున్నారు. ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న రియాలిటీ షో ఫ్యామిలీ ధమాకా సెప్టెంబర్‌ నుండి ప్రతి శుక్రవారం ప్రసారం కానుంది. కుటు-ంబాల మధ్య అనుబంధాలను తెలియజేస్తూనే అందరికీ ఈ షో వినోదం పంచుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ షోను ఫ్రిమాంటిల్‌ ఇండియా నిర్మిస్తోంది.హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ నేను హోస్ట్‌గా మారటం మరచిపోలేని అనుభూతి. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. అన్నారు.

సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కం-టె-ండ్‌ హెడ్‌ వాసుదేవ్‌ కొప్పినేని మాట్లాడుతూ ప్రేక్షకులు కు ఉహించని కొత్తదనంతో కూడిన ఎంటర్‌-టైన్మెంట్‌ను అందించటంలో ఆహా వాళ్లు ఎప్పుడూ ముందుంటారు. అన్నారు.

- Advertisement -

ఫ్రిమాంటల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆరాధన బోలా మాట్లాడుతూ ఫ్యామిలీ ధమాకాతో మీ ముందుకు రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement