Friday, May 17, 2024

Pragati Sri Vastava : హ‌ద్దు దాటిన పెద‌కాపు పోరి

ముంబై నుంచి దిగుమతి అయిన పెదకాపు బ్యూటీ ప్రగతి శ్రీ వాస్తవ సినిమాల్లోకి రావడానికి కండీషన్లతోనే ఎంట్రీ ఇచ్చింది. డిజైనర్ దుస్తుల విషయంలో కొన్నిపరిమితులు విధించుకుంటానని ఓపెన్ గానే చెప్పింది. ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయనా! వాళ్లను ఒప్పించి కొన్నికండీషన్లతో ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఇప్పుడు కండీషన్లు అన్నీ అన్ కండీషన్ గా ఎత్తేసినట్లు కనిపిస్తుంది. తాజాగా అమ్మడు నెట్టింట ఓ హాట్ ఫోటోని షేర్ చేసింది. స్విమ్ షూట్ లో ప్రగతి ఈత అనంతరం ఇలా సాయంసంధ్యా వేళ సేద తీరుతుంది. టాప్ టూ బాటమ్ అమ్మడు స్కిన్ షో హైలైట్ అవుతుంది. తడిసిన అందాల్లో ప్రగతి బ్యూటీ ని మెచ్చకుండా ఉండలే కపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement