Friday, May 10, 2024

Vedhika: చిట్టి న‌డుముతో గింగిరాలు …

తెలుగు ప్రేక్షకులకు నందమూరి కళ్యాణ్ రామ్‌ మూవీ విజయదశమిలో హీరోయిన్ గా నటించి పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా ఇప్పటికి కూడా ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. ఓ రేంజ్ లో అందాల ఆరబోత ఫోటోలతో కవ్విస్తోంది. నటిగా ఈ మధ్య కాలంలో మళ్లీ బిజీ అయ్యి కన్నడం మరియు మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న వేదిక సోషల్‌ మీడియా ద్వారా అంతకు మించి అన్నట్లుగా ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. నడుము నాభి అందాలను చూపిస్తూ వేదిక నిజంగానే ఈమె అందాల వేదిక అన్నట్లుగా ఫోజ్ ఇచ్చింది. ఆకట్టుకునే అందం తో పాటు మతి పోగొట్టే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేసే వేదిక ఈ సారి చేతులు పైకి ఎత్తి సన్నని నడుము చూపిస్తూ ఉంటే అబ్బ అన్నట్లుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement