Tuesday, May 28, 2024

OTT | ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసిన ‘ఊరి పేరు భైరవకోన’

వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ‘ఊరి పేరు భైరవకోన’. ఈ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ అయ్యింది. కాగా, తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకోగా.. ఈ సినిమా ఇవ్వాల్టి నుంచి (మార్చి 8) స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించగా.. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ కీలక పాత్రల్లో నటించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement