Wednesday, May 15, 2024

OTT | ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఒకటైన నాగార్జున మూవీ ‘నా సామిరంగ’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. అదే విధంగా గతేడాది మేలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘ది కేరళ స్టోరీ’ దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తంగా ఈ వారం 20కి పైగా సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలో ఏయే సినిమాలు విడుదల కాబోతున్నాయో చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌

  • కిల్‌ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) – ఫిబ్రవరి 13
  • సదర్లాండ్‌ టిల్‌ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) – ఫిబ్రవరి 13
  • టేలర్‌ టామ్లిన్‌సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) – ఫిబ్రవరి 13
  • ఏ సోవేటో లవ్‌ స్టోరీ – ఫిబ్రవరి 14
  • గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 14
  • ది హార్ట్‌ బ్రేక్ ఏజెన్సీ – ఫిబ్రవరి 14
  • లవ్ ఇజ్ బ్లైండ్‌- సీజన్ 6(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 14
  • ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) – ఫిబ్రవరి 14
  • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • హోస్‌ ఆఫ్‌ నింజాస్(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) – ఫిబ్రవరి 15
  • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15
  • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై – ఫిబ్రవరి 15
  • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 15
  • ది అబిస్(మూవీ) – ఫిబ్రవరి 16
  • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16
  • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) – ఫిబ్రవరి 16
  • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌

  • నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17

జీ5

  • ది కేరళ స్టోరీ(హిందీ మూవీ)- ఫిబ్రవరి 16
Advertisement

తాజా వార్తలు

Advertisement