Friday, May 10, 2024

OTT | ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ఈ వారం థియేట‌ర్ల‌కు భారీ సినిమాలు క్యూ కట్టాయి.. దీంతో థియేటర్ల వద్ద మంచి సందడి నెలకొనుంది. హనుమాన్, గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, అయలాన్, సైంధవ్, నా సామిరంగా వంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇక, మరోవైపు, ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీల్లోనూ ప‌లు సినిమాల సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఎంటో చూద్దాం…

నెట్‌ ఫ్లిక్స్ :

ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ మూవీ)- జనవరి 08
పీట్ డేవిడ్‌సన్:టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09
డైరీస్ సీజన్ 2:పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్)– జనవరి 09
ద ట్రస్ట్:ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10
కింగ్‌డమ్ 3:ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ మూవీ)– జనవరి 10
కూ పాయింట్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10
మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) – జనవరి 11
డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్)– జనవరి 11
ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11
బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11
కిల్లర్ సూప్ (హిందీ సిరీస్)– జనవరి 11
సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11
లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 12
అడిరే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12
లవ్ ఈజ్ బ్లైండ్:స్వీడన్ (స్వీడిష్ సిరీస్)– జనవరి 12
ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ)– జనవరి 12
డంబ్ మనీ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 13

- Advertisement -

అమెజాన్ ప్రైమ్:

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11
90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ మూవీ)– జనవరి 11
రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12

జియో సినిమా

లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10
టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 12
చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12

హాట్‌స్టార్:

ఎకో (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12

జీ5 :
అజయ్ గాడు (తెలుగు సినిమా)– జనవరి 12

Advertisement

తాజా వార్తలు

Advertisement