Thursday, May 16, 2024

Theatrical release | ఈ వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే !

దీపావళి కానుకగా గతవారం రెండు పెద్ద తమిళ్ సినిమాలు తెలుగులో సందడి చేశాయి. తెలుగు నుంచి ఒక్క స్ట్రైట్ మూవీ కూడా లేక‌పోవ‌డంతో.. తమిళంలో కార్తి నటించిన ‘జపాన్’, రాఘవ లారెన్స్ ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. కాగా, ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు కొన్ని ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. మ‌రి ఆ సినిమాలు ఏంటో చూద్దాం…

‘మంగళవారం’. – నవంబర్ 17

‘మై నేమ్ ఈజ్ శృతి’ – నవంబర్ 17

‘స్పార్క్ లైఫ్’. – నవంబర్ 17

- Advertisement -

‘సప్త సాగరాలు దాటి’ సైడ్ B – నవంబర్ 17

నేత్రం – నవంబర్ 17

వీటితో పాటు అన్వేషి, ఉపేంద్ర గాడి అడ్డా.. లాంటి పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.


ఇత‌ర భాషా చిత్రాలు..

ఖిచ్డీ 2 – హిందీ – నవంబర్ 17

ది హంగర్ గేమ్స్: ది బల్లాడ్ ఆఫ్ సాంగ్‌బర్డ్స్ అండ్ స్నేక్స్ – నవంబర్ 17, ఇంగ్లీష్
ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్ – ఇంగ్లీష్ – నవంబర్ 17
నెక్స్ట్ గోల్ విన్స్, ఇంగ్లీష్ – నవంబర్ 17

ఫీనిక్స్ – మలయాళం – నవంబర్ 17
శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా – మలయాళం – నవంబర్ 17
చీనాట్రోఫీ – మలయాళం – నవంబర్ 17

ది వేకెంట్ హౌ – కన్నడ – నవంబర్ 17
బెంబిడాడ నావిక – కన్నడ – నవంబర్ 17

Advertisement

తాజా వార్తలు

Advertisement