Tuesday, April 30, 2024

అనుపమ పాడిన పాట వైరల్ – మీరు కూడా వినండి

మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే కెరీర్ ప్రారంభించి చాలా సినిమాలు చేసినప్పటికీ…. సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. కానీ నటన పరంగా మాత్రం అనుపమ ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని పొందింది. అయితే మామూలుగా అనుపమ యాక్టింగ్ తో పాటు పాటలు కూడా చాలా బాగా పాడుతుంది.

తాజాగా అనుపమ కన్నా సాంగ్ పడింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా అనుపమ పాడిన ఈ పాట క్లోజప్ షాట్ లో పాడటం ఇంకా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఈ విషయంలోనే కాదు ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళ భాషలను బాగా మాట్లాడగలదు. ఇక ప్రస్తుతం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది.

https://www.instagram.com/reel/CNoz8z7pSq-/?igshid=1lo8lfr5ef5v5

Advertisement

తాజా వార్తలు

Advertisement