Friday, May 17, 2024

OTT | ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలివే !

ఈ వారం థియేటర్లు, ఓటీటీలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం శివరాత్రి సందర్భంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గోపీచంద్ – ‘భీమా’ , విశ్వక్ సేన్ – ‘గామి’ వంటి సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా, సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ , సూపర్ స్టార్ రజనీకాంత్ ‘లాల్ సలామ్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు సినీ ప్రేమికులను అలరించేందుకు మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవో చూద్దాం..

Netflix

లాల్ సలామ్- మార్చి 8

మెర్రీ క్రిస్మస్- మార్చి 8

అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8

- Advertisement -

Amazon Prime Videos

బ్యాచిలర్ పార్టీ- మార్చి 4

యాత్ర 2- మార్చి 8

Zee5

హనుమాన్- మార్చి 8

ETV WIN

వలారి – మార్చి 6

Advertisement

తాజా వార్తలు

Advertisement