Friday, May 3, 2024

అమెజాన్ ప్రైమ్ లో జాతిరత్నాలు !!

యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద కు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు వసూళ్లను కూడా భారీగా రాబట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ అదే స్పీడ్ చూపించింది.

అయితే ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 10 నుంచి జాతిరత్నాలు సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేర ఇప్పటికే అన్ని పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement