Monday, April 29, 2024

Jhanvi Kapoor: అతిలోక సుంద‌రి…

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా కమర్షియల్‌ హిట్‌ దక్కించుకోకున్నా కూడా తన ఫోటోల వల్ల తల్లి స్థాయి అందం అంటూ ఇప్పటికే నిరూపించుకుంది. అందమైన జాన్వీ కపూర్‌ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది.

- Advertisement -

చీర‌కట్టులో ఆకట్టుకునే రూపంతో పాటు అందమైన జాన్వీ కపూర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉండటం వల్లే జాన్వీ కపూర్‌ కి హిట్స్ దక్కకున్నా కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం తెలుగు సినిమా దేవర లో ఎన్టీఆర్‌ కి జోడీగా నటిస్తున్నది..అలాగే త‌మిళంలో సూర్య స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement