Thursday, May 16, 2024

Vishwambhara నుంచి లేటెస్ట్ అప్‌డేట్ !

మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఫాంటసీ యాక్షన డ్రమా ‘విశ్వంభర’. ఇక ఈ మూవీ కోసం ఆర్ట్ వర్క్ నుంచి యాక్షన్ పార్ట్ వరకు అంతా ముందుగానే డిజైన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్తున్నారు మేకర్స్‌. ఇక తాజాగా యాక్షన్ పార్ట్ ని డిజైన్ చేసేందుకు ఫైట్ మాస్టర్స్‌తో రామ్ లక్ష్మణ్ లతో దర్శకుడు వశిష్ఠ, సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు పాల్గొని చర్చలు జరిపారు.

ఈ అప్డేట్ ని ఇస్తూ మూవీ టీం ఒక ఫొటోతో ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మూవీ టీం టైం ఫిక్స్ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement