Tuesday, May 14, 2024

OTT | ”సుందరం మాస్టర్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్. నూతన దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించారు హర్ష చెముడు.

కాగా, ఈ సినిమా ఈ నెల 22న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ద్వారా డిజిటటల్ స్ట్రిమింగ్‌కు రానున్నట్టు తెలుస్తొంది. దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుంది. మరి సుందరం మాస్టర్ ఎంతవరకు ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement